¡Sorpréndeme!

Kohliకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హాంకాంగ్ టీం *Cricket | Telugu OneIndia

2022-09-01 18,052 Dailymotion

Hongkong Team Gave Their Official Jersey to Virat Kohli with Wonderful Note | టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ కొంత కాలంగా పేలవ ఫామ్ కనబర్చుతూ జట్టుకు భారంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆసియా కప్ ద్వారా కోహ్లీ మళ్లీ ఫాం అందుకున్నాడు. మునుపటి కోహ్లీ అంత దూకుడుగా ఆడకున్నా.. తనలోని క్లాస్ ప్లేయర్‌ను చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో కీలక పరుగులు చేసిన కోహ్లీ.. ఇంక ఒకట్రెండు ఇన్నింగ్స్‌లు గట్టిగా పడితే మునుపటి కోహ్లీలా సెట్టయిపోతాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కీలక 35పరుగులు చేసినప్పటికీ.. కోహ్లీ కాస్త కాన్ఫిడెంట్‌గా కన్పించలేదు.. బ్యాట్‌కు బంతి సరిగా తాకలేదు.. చాలా సార్లు ఎడ్జ్ అవ్వడం చూశాం.


#INDvsHKG
#ViratKohli
#AsiaCup2022
#HongkongTeam
#Cricket
#NizakatKhan
#RohitSharma
#National